Monday, April 07, 2025

LATEST UPDATES
>> CLEAR COVER FOR DIFFERENT R.C.C. MEMBERS  >> DRAIN DESIGN DRAWINGS  >> TYPES OF BEAMS -- Based on reinforcement  >> CONCRETE SAMPLES  >> Different Grades of Concrete -- Concrete Mix Design    

Friday, 16 December 2022

నోట్ ఫైల్ --- సమర్పణ

                                                                                                         ఆర్. .సి .o  . 270/2021-1

సమర్పణ : 

--- పురపాలక సంఘము - -------వ ఎన్నికల వార్డు, ----- కాలనీ  నందు త్రాగునీటి  పైపు లైన్ లేక  ఆ ప్రాంత ప్రజలకు త్రాగునీరు కొరకు చాలా ఇబ్బందిగా ఉన్నదని, కావున సదరు  ప్రాంతము నందు పైపు లైన్  వేసి త్రాగునీరు  సౌకర్యము కల్పించవలసినదిగా వార్డు కౌన్సిలరు గారు అర్జీ ద్వారా కొరియున్నారు. అందుపై, ఎగ్జిక్యూటివ్ అథారిటీ వారి ఆదేశములు ననుసరించి, ఇంజనీరు గారి సదరు ప్రాంతమునకు తనిఖిచేసి ఇ.నెo. -------- నుండి ఇ.నెo. ------  వరకు 110 mm dia hdpe పైపులైన్ వేయుటకు గాను అంచనా మొత్తము రూ.----.00 లక్షలు అగునని ఇంజనీరు గారు ప్రతిపాదనలు నందు తెలిపియున్నారు. కావున, ఆ ప్రాంత ప్రజలకు త్రాగునీరు అత్యవసర దృష్ట్యా సదరు మొత్తము మున్సిపల్ సాదారణ నిధులు నుండి చెల్లించుటకు గాను కౌన్సిల్ వారి నిరీక్షణ లోబడి చైర్ పర్సన్ గారి ముందస్తు ఆమోదమునకు ఉంచడమైనది.



      అసిస్టంట్ ఇంజనీర్,                             డిప్యూటీ అసిస్టంట్ ఇంజనీర్                                కమిషనర్,                                     చైర్ పర్సన్

 ------- పురపాలక సంఘము               ------- పురపాలక సంఘము                 ------- పురపాలక సంఘము          ------- పురపాలక సంఘము

 


        నోట్ ఫైల్ --- త్రాగునీటి  పైపు లైన్



        


No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Seo Blogger Templates