ఈ సంవత్సరం కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్ ప్రక్రియలో కోనసాగనుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ -- జనవరి 25-29 వరకు
వెబ్ ఆప్షన్లు -- జనవరి 28-31
వెబ్ ఆప్షన్లు మార్చడానికి చివరి తేదీ -- జనవరి 31-2021, సాయంత్రం 6 గO వరకు
సీట్ల కేటాయింపు -- ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గO తర్వాత
ఏ పీ ఐసెట్ 2020 ప్రాసెసింగ్ ఫీజ్:
|
|
జనరల్/ఓబీసీ | 1200 రూ |
ఎస్సీ/ఎస్టీ | 600 రూ |
సందేహం ఏదన్న ఉన్నచో ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి:
7995865456, 8106876345, 7995681678, 8106575234
No comments:
Post a Comment