LATEST UPDATES

Tuesday, 23 February 2021

QUANTITIES REQUIRED FOR CIVIL WORK

 

Brick work, Flooring,

Brick work (CM 1:5) = 86 kg/10 m3

Brick work (CM 1:6) 9" thick = 80.64 kg/10 m3

Brick work (CM 1:3) 4 1/2" thick = 15.46 kg/10 m3

Plastering (CM 1:3) = 1.50 bags /10 m2

Plastering (CM 1:5)  = 1.05 bags / 10 m2

Ceiling Plastering (CM 1:3)  = 48 kg / 10 m2

Lime for white wash = 10 kg / 100 m2

Painting = 10 ltr / 100 m2

Distemper 1st coat = 6.5 kg / 100 m2

Distemper 2nd coat = 5.0 kg / 100 m2

Snowcem 1st coat = 30 kg / 100 m2

Snowcem 2nd coat = 20 kg / 100 m2

Paint ready mixed one coat = 10 ltr / 100 m2

Weathering coarse = 7.8 kg / 1 m2

Flooring = 8.1 kg / 1 m2

Wednesday, 10 February 2021

UNIT WEIGHT OF MATERIAL USED IN CONSTRUCTION

 

MATERIAL

UNIT WEIGHT (Kg/m3)

Cement

1440 Kg/m3

P.C.C

2400 Kg/m3

R.C.C

2500 Kg/m3

Cement plaster

2000 Kg/m3

Bitumen

1340 Kg/m3

Water

1000 Kg/m3

Glass

2500 Kg/m3

Monday, 25 January 2021

ఏ పీ ఐసెట్ 2020-21 కౌన్సెలింగ్ షెడ్యూల్

AP ICET 2020 COUNSELLING SCHEDULE, ICET
AP ICET 2020 అధికారిక నోటిఫికేషన్ మరియు కౌన్సెలింగ్ కోసం తేదీలు విడుదల చేయబడ్డాయి మరియు 2021 జనవరి 25 నుండి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో సర్టిఫికేట్ ధృవీకరణ, వెబ్ ఎంపికలు మరియు సీట్ల కేటాయింపు వంటి వివిధ దశలు ఉంటాయి.

ఈ సంవత్సరం కౌన్సిలింగ్ మొత్తం ఆన్లైన్ ప్రక్రియలో కోనసాగనుంది.

సర్టిఫికెట్ వెరిఫికేషన్ -- జనవరి 25-29 వరకు

వెబ్ ఆప్షన్లు -- జనవరి 28-31

వెబ్ ఆప్షన్లు మార్చడానికి చివరి తేదీ -- జనవరి 31-2021, సాయంత్రం 6 గO వరకు

సీట్ల కేటాయింపు -- ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గO తర్వాత

ఏ పీ ఐసెట్ 2020 ప్రాసెసింగ్ ఫీజ్:


విభాగం


ప్రాసెసింగ్ ఫీజు

జనరల్/ఓబీసీ

1200 రూ

ఎస్సీ/ఎస్టీ

600 రూ


సందేహం ఏదన్న ఉన్నచో ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి:
7995865456, 8106876345, 7995681678, 8106575234
@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates